Header Banner

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త! పరీక్ష ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్!

  Fri Apr 11, 2025 12:00        Education

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ మొదటి సంవత్సరం (ప్రథమ సంవత్సరం) మరియు రెండవ సంవత్సరం (ద్వితీయ సంవత్సరం) ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు.

 

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. అదేవిధంగా, ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపితే, తమ ఫలితాలను వాట్సాప్‌లో పొందవచ్చు. ప్రభుత్వం ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు వేగవంతమైన మరియు సులభమైన సేవలు అందిస్తోంది.

 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #APInterResults2024 #InterResultsAP #IntermediateResults #BIEAPResults #APBIE2024 #ManamitraResults #APStudents